1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 3 00:01:00,019 --> 00:01:06,025 ద వీకెండ్‌ ఎక్స్ డాన్‌ ఎఫ్ఎం ఎక్స్‌పీరియెన్స్ 4 00:01:43,978 --> 00:01:49,901 ఒంటరిగానే ఈ భాగాన్ని చూసుకుంటా 5 00:01:49,984 --> 00:01:51,987 నా దారి నేనే వెతుక్కుంటా 6 00:01:52,070 --> 00:01:56,659 నాకు దారి చూపుతుంది ఈ బాట 7 00:01:59,620 --> 00:02:05,584 నేనింకా ఉగ్గబట్టి ఉండాలంట 8 00:02:05,667 --> 00:02:09,421 నాకు విశ్వాసం అలా పెరిగేనట 9 00:02:10,005 --> 00:02:12,549 వెలుగు దాటి చీకటిగా మారిన వెంట 10 00:02:12,632 --> 00:02:16,136 ఒంటరిగా మిగిలేది చీకటేనట 11 00:02:17,429 --> 00:02:23,435 అంతా ఒంటరేనట 12 00:03:18,281 --> 00:03:20,117 ఇప్పుడు ఉదయం 5:00 మళ్లీ నా సమయం 13 00:03:20,199 --> 00:03:22,912 చంద్రుడితో వేగుతూ, నిదురించలేకపోతున్నా 14 00:03:26,080 --> 00:03:27,917 ఇప్పుడు ఉదయం 5:00 మళ్లీ నా సమయం 15 00:03:28,000 --> 00:03:30,585 నేను చేసే ఫోన్, నీకు తెలుసు నేనేనని 16 00:03:33,881 --> 00:03:35,506 నన్ను తొందర పెట్టుకుంటున్నా 17 00:03:35,590 --> 00:03:38,510 నా గుండె లయ చప్పుడు వినాలని ప్రయత్నిస్తున్నా 18 00:03:41,596 --> 00:03:43,514 నీ మెడ చుట్టూ చేతులను చుట్టేస్తున్నా 19 00:03:43,598 --> 00:03:46,143 నా బంధనం నీకు ఇష్టమేనని తెలుసంటున్నా 20 00:03:49,479 --> 00:03:51,357 ఇప్పుడు ఉదయం 5:00 మళ్లీ నాలో ఉత్సాహం 21 00:03:51,440 --> 00:03:54,359 నా బాధ నీకు తెలిసేనే 22 00:03:57,279 --> 00:03:59,155 శూన్యంలోకి జారుకుంటున్నా 23 00:03:59,239 --> 00:04:01,742 మన ఇద్దరి వింత లోకంలో నీవు కావాలని అంటున్నా 24 00:04:05,119 --> 00:04:06,913 నీ తపన ప్రవాహంలో కొట్టుకుపోతున్నా 25 00:04:06,996 --> 00:04:09,333 నా వైపు నేనే మళ్లీ చూసుకుంటున్నా 26 00:04:12,878 --> 00:04:14,754 నిద్రలోకి జారుకుంటున్నా 27 00:04:14,838 --> 00:04:17,758 నా విశ్వాసం కోల్పోకుండా చూసుకుంటున్నా 28 00:04:19,133 --> 00:04:21,636 నన్ను నిదురలో చూసే నువ్వంటే నాకిష్టం 29 00:04:23,222 --> 00:04:27,016 నాకు మగతలో ఊపిరాడదనే నీ జాగ్రత్త నాకిష్టం 30 00:04:27,100 --> 00:04:29,477 నువ్వు, నేనుగా కలిసుంటేనే మనకు క్షేమం 31 00:04:30,813 --> 00:04:33,064 నేను మత్తులో పడిపోకుండా చూసుకునేది నువ్వే 32 00:04:34,900 --> 00:04:37,276 చివరకు ప్రశాంతంగా విడిస్తే ఈ ప్రాణం 33 00:04:38,737 --> 00:04:42,657 ఈ వస్త్రాలలో నా శరీరం చుట్టేసి 34 00:04:42,741 --> 00:04:44,867 మరో ఆలోచన చేయకుండా నన్ను పంపేయవే 35 00:04:46,619 --> 00:04:49,080 నాకు అదేమీ బాధ కాదులే 36 00:04:52,292 --> 00:04:57,422 చుట్టూ, చుట్టూ, చుట్టూ, చుట్టూ తిరుగుదాం మనం 37 00:04:58,090 --> 00:05:00,467 జీవితమనే ఈ ఆటలో స్వేచ్ఛ లేదు మనకు 38 00:05:06,140 --> 00:05:08,516 నన్ను నిదురలో చూసే నువ్వంటే నాకిష్టం 39 00:05:10,059 --> 00:05:13,855 నాకు మగతలో ఊపిరాడదనే నీ జాగ్రత్త నాకిష్టం 40 00:05:13,939 --> 00:05:17,818 నువ్వు, నేనుగా కలిసుంటేనే మనకు క్షేమం నన్ను వెళ్లనీయకే 41 00:05:17,900 --> 00:05:21,655 నేను మత్తులో పడిపోకుండా చూసుకునేది నువ్వే నన్ను వెళ్లనీయకే 42 00:05:21,739 --> 00:05:25,617 చివరకు ప్రశాంతంగా ప్రాణాలు వీడితే ఓ, యే 43 00:05:25,701 --> 00:05:29,455 ఈ వస్త్రాలలో నా శరీరం చుట్టేసి 44 00:05:29,537 --> 00:05:33,249 మరో ఆలోచన చేయకుండా నన్ను పంపేయవే 45 00:05:33,333 --> 00:05:36,210 నాకు అదేమీ బాధ కాదులే 46 00:05:49,433 --> 00:05:50,266 హేయ్! 47 00:05:50,350 --> 00:05:51,350 హేయ్! 48 00:05:51,434 --> 00:05:52,268 హేయ్! 49 00:05:52,352 --> 00:05:53,227 హేయ్! 50 00:05:53,311 --> 00:05:54,645 హేయ్! పాడదాం రండి! 51 00:06:02,487 --> 00:06:04,448 కాలంలో వెనుకకు మన పయనం 52 00:06:04,530 --> 00:06:06,407 నేను మెచ్చేది నీ ప్రయత్నం 53 00:06:06,492 --> 00:06:09,660 గుట్టు విప్పాలిలే మదిలో మెదిలే ఆలోచనల దొంతరకే 54 00:06:10,369 --> 00:06:12,330 ప్రత్యేకంగా నీ కోసం చేస్తా తేనీరు 55 00:06:12,414 --> 00:06:14,249 అలుపెరగని కడలిని దాటేద్దాం 56 00:06:14,333 --> 00:06:17,001 వాస్తవాన్ని తప్పించుకుని పారిపోదాం 57 00:06:18,294 --> 00:06:20,254 అది నీకు కాదులే కలవరం 58 00:06:20,338 --> 00:06:22,256 నాకు కావాలిలే ఓ పురోగతి మార్గం 59 00:06:22,340 --> 00:06:25,218 నేను కోరుకునేది నా ముందున్నదే 60 00:06:26,302 --> 00:06:27,970 ఇది ఎంతో అసాధారణం 61 00:06:28,054 --> 00:06:30,181 అనుమతినే అడగడం 62 00:06:30,265 --> 00:06:32,725 అందుకు అంతగా అభ్యర్ధించడం 63 00:06:33,227 --> 00:06:34,061 నేను చెప్పానుగా 64 00:06:50,285 --> 00:06:53,496 నీకు నాపై ప్రేమ కలిగేలా చేయడమెలా? 65 00:06:54,497 --> 00:06:58,085 నా మీద నీకు మనసు తిరిగేలా చేయడమెలా? 66 00:06:58,167 --> 00:07:01,588 నీవు నన్ను కోరుకునేలా చేయడమెలా 67 00:07:02,381 --> 00:07:05,551 అది అమరంగా నిలిచిపోయేలా? 68 00:07:06,217 --> 00:07:09,595 నీకు నాపై ప్రేమ కలిగేలా చేయడమెలా? 69 00:07:10,347 --> 00:07:13,641 నా మీద నీకు మనసు తిరిగేలా చేయడమెలా? 70 00:07:14,143 --> 00:07:17,479 నీవు నన్ను కోరుకునేలా చేయడమెలా 71 00:07:18,354 --> 00:07:21,859 అది అమరంగా నిలిచిపోయేలా? 72 00:07:21,941 --> 00:07:24,026 నిజమైన నిన్ను చూశానే, పిల్లా 73 00:07:24,111 --> 00:07:25,696 నీకు దాపరికం అవసరం లేదులే 74 00:07:25,778 --> 00:07:27,655 నిన్ను కన్నోడి మాటలను మరిచిపో 75 00:07:27,739 --> 00:07:29,699 ఎలా ప్రకాశించాలో నీకు నేర్పిస్తా 76 00:07:29,782 --> 00:07:33,662 ఎన్నో నీలో దాచుకుని, లోలోపల మారిపోయావు కఠినంగా 77 00:07:33,744 --> 00:07:37,624 అగ్ని ప్రజ్వలించేలా నీకు అందిస్తాను వెలుగులనే 78 00:07:37,708 --> 00:07:39,626 అది నీకు కాదులే కలవరం 79 00:07:39,710 --> 00:07:41,587 నాకు కావాలిలే ఓ పురోగతి మార్గం 80 00:07:41,669 --> 00:07:44,590 నేను కోరుకునేది నా ముందున్నదే 81 00:07:45,631 --> 00:07:47,300 ఇది ఎంతో అసాధారణం 82 00:07:47,633 --> 00:07:49,511 అనుమతినే అడగడం 83 00:07:49,595 --> 00:07:52,431 అందుకు అంతగా అభ్యర్ధించడం 84 00:07:52,513 --> 00:07:53,765 నేను చెప్పానుగా 85 00:07:53,849 --> 00:07:56,768 నీకు నాపై ప్రేమ కలిగేలా చేయడమెలా? 86 00:07:57,977 --> 00:08:00,939 నా మీద నీకు మనసు తిరిగేలా చేయడమెలా? 87 00:08:01,648 --> 00:08:05,027 నీవు నన్ను కోరుకునేలా చేయడమెలా 88 00:08:05,861 --> 00:08:09,364 అది అమరంగా నిలిచిపోయేలా? 89 00:08:09,698 --> 00:08:13,117 నీకు నాపై ప్రేమ కలిగేలా చేయడమెలా? 90 00:08:13,910 --> 00:08:17,205 నా మీద నీకు మనసు తిరిగేలా చేయడమెలా? 91 00:08:17,705 --> 00:08:22,251 నీకు నాపై ప్రేమ కలిగేలా చేయడమెలా నువ్వు కావాలి, పాపా 92 00:08:22,335 --> 00:08:25,546 అది అమరంగా నిలిచిపోయేలా? నువ్వే కావాలి, పాపా 93 00:08:29,009 --> 00:08:31,011 నువ్వే కావాలని చెప్పాను, పాపా 94 00:08:31,093 --> 00:08:32,179 ఓ, పాపా 95 00:08:40,562 --> 00:08:41,438 పాడండి! 96 00:09:44,208 --> 00:09:45,043 నా ఊపిరి తీసుకో 97 00:09:59,974 --> 00:10:00,809 నా ఊపిరి తీసుకో 98 00:10:15,948 --> 00:10:16,783 నా ఊపిరి తీసుకో 99 00:10:17,199 --> 00:10:18,200 పాడండి. 100 00:10:31,631 --> 00:10:32,466 నా ఊపిరి తీసుకో 101 00:10:46,563 --> 00:10:48,689 నీ కంటిలో చూశాను రగిలే జ్వాల 102 00:10:50,567 --> 00:10:53,694 నీ కనులలోకి చూసినప్పుడు తెలిసింది ఆ మండే జ్వాల 103 00:10:54,570 --> 00:10:57,366 చెబుతుంటావు నన్నేవో ప్రయత్నించమని 104 00:10:58,492 --> 00:11:01,495 మారువేషంలో ఉన్న భూతమే కోరిక అని తెలుసు 105 00:11:02,496 --> 00:11:04,539 జీవన భావన కోసం దేనికైనా తెగిస్తావు 106 00:11:04,915 --> 00:11:05,873 ఓ, అవును 107 00:11:06,540 --> 00:11:09,419 నాకోసం నీకు నీవే త్యాగం చేసుకుంటున్నావు 108 00:11:10,462 --> 00:11:14,256 నాకోసం ఏనాటికీ ఇలా చేస్తానన్నావు 109 00:11:14,341 --> 00:11:17,343 నిన్ను వెలుగు వైపు తెస్తే నన్ను ప్రేమిస్తానని చెప్పు 110 00:11:19,346 --> 00:11:23,099 నాతో తన భావన నాకొక స్వప్నం వంటిది 111 00:11:23,183 --> 00:11:27,187 చిట్టచివరి వరకూ నన్ను ప్రేమించేది ఆమె 112 00:11:27,270 --> 00:11:31,107 ఆమె ఊహానుభాతి నాకు సమ్మతమే 113 00:11:31,190 --> 00:11:35,069 అప్పుడు నా బంగారం ఏమంటుందంటే 114 00:11:35,153 --> 00:11:38,573 నా ఊపిరి తీసుకో 115 00:11:38,656 --> 00:11:40,784 అది చిరకాలం నిలిచేలా చూడవే, బంగారం 116 00:11:40,867 --> 00:11:42,953 ఇప్పుడు కాక ఇంకెప్పుడే నా ప్రియా 117 00:11:43,035 --> 00:11:46,540 నా ఊపిరి తీసుకో 118 00:11:46,622 --> 00:11:48,708 నీకన్నా వేరెవరికి సాధ్యమే, ప్రియా 119 00:11:48,791 --> 00:11:51,001 నన్ను స్వర్గానికి దరి చేర్చవే ప్రియా 120 00:11:51,086 --> 00:11:52,169 నా ఊపిరి తీసుకో 121 00:13:02,616 --> 00:13:03,992 ఓ, ప్రియా 122 00:13:10,707 --> 00:13:12,751 నన్ను కాపాడు అంతే 123 00:13:14,961 --> 00:13:16,921 అయ్యో, లేదు 124 00:13:34,021 --> 00:13:34,897 నా ఊపిరి తీసుకో 125 00:13:34,981 --> 00:13:37,608 నా ఊపిరి తీసుకో 126 00:13:37,692 --> 00:13:39,818 అది చిరకాలం నిలిచేలా చూడవే, బంగారం 127 00:13:39,903 --> 00:13:41,820 ఇప్పుడు కాక ఇంకెప్పుడే, నా ప్రియా 128 00:13:41,905 --> 00:13:45,492 నా ఊపిరి తీసుకో 129 00:13:45,574 --> 00:13:47,827 నీకన్నా వేరెవరికి సాధ్యమే, ప్రియా 130 00:13:47,910 --> 00:13:49,996 నన్ను స్వర్గానికి దరి చేర్చవే, ప్రియా 131 00:13:50,079 --> 00:13:50,996 నా ఊపిరి తీసుకో 132 00:13:58,045 --> 00:13:58,880 నా ఊపిరి తీసుకో 133 00:14:01,466 --> 00:14:03,676 నీకన్నా వేరెవరికి సాధ్యమే, ప్రియా 134 00:14:03,760 --> 00:14:05,929 నన్ను స్వర్గానికి దరి చేర్చవే, ప్రియా 135 00:14:06,011 --> 00:14:07,137 నా ఊపిరి తీసుకో 136 00:14:18,065 --> 00:14:22,319 నేను పుట్టాను ఓ నగరంలో 137 00:14:22,404 --> 00:14:25,656 అంతమే లేని శీతాకాలం ఉండే చోటులో 138 00:14:25,740 --> 00:14:30,160 అందుకే ఉంది ఈ జీవితం నాతోనే 139 00:14:30,245 --> 00:14:33,707 రుధిరం లేని నరాలు ఉన్నాయి నాలోనే 140 00:14:33,790 --> 00:14:34,623 నా, ఓ 141 00:14:37,669 --> 00:14:38,587 నా, ఓ 142 00:14:41,673 --> 00:14:45,926 నన్ను నీవు సరి చేసే ప్రతిసారి 143 00:14:46,011 --> 00:14:49,430 నీవు ఏమేమి కోల్పోయావో నాకు తెలుసులే 144 00:14:49,514 --> 00:14:53,392 నువ్వు విలపించి మరీ నేను గుర్తొస్తున్నానని చెబితే 145 00:14:53,809 --> 00:14:57,271 నువ్వు విలపించి మరీ నేను గుర్తొస్తున్నానని చెబితే 146 00:14:57,355 --> 00:15:00,482 కానీ నేను త్యాగం చేస్తా 147 00:15:00,567 --> 00:15:04,445 రేయిలో మరింతగా నీ ప్రేమను 148 00:15:04,529 --> 00:15:08,366 ఓ గొడవకు దిగిపోతాను 149 00:15:08,449 --> 00:15:11,785 నన్ను నీ బంధంలో బిగించలేవా 150 00:15:12,578 --> 00:15:16,498 నేను చేయనులే త్యాగం 151 00:15:16,583 --> 00:15:20,294 నీ ప్రేమ కోసం, నాది ప్రయత్నం 152 00:15:20,377 --> 00:15:24,381 నేను చేయనులే త్యాగం 153 00:15:24,466 --> 00:15:28,136 కానీ నా సమయాన్ని ప్రేమిస్తాను 154 00:15:28,844 --> 00:15:30,054 నా, ఓ 155 00:15:32,723 --> 00:15:33,724 నా, ఓ 156 00:15:36,895 --> 00:15:38,813 అసాధ్యమైన చోటకు తీసుకెళతా 157 00:15:38,896 --> 00:15:40,814 ఇది ముగింపని నీకు అనిపిస్తే 158 00:15:40,899 --> 00:15:42,775 జీవితమంటే జీవించాలి కదా మరి 159 00:15:42,858 --> 00:15:44,778 జీవితమంటే జీవించాలి కదా మరి 160 00:15:44,861 --> 00:15:46,695 నిన్ను కుంగదీయకుండా, బెంగ తీరుస్తాను 161 00:15:46,780 --> 00:15:48,615 స్నేహితుల మాదిరిగా ఒకటయిపోదాం 162 00:15:48,698 --> 00:15:50,574 కానీ భావనలలో మునిగిపోకు 163 00:15:50,659 --> 00:15:52,410 భావనల కోసం ఇక్కడే ఉండిపోకు 164 00:15:52,493 --> 00:15:55,579 ఎందుకంటే నేను త్యాగం చేస్తా 165 00:15:55,664 --> 00:15:59,501 రేయిలో మరింతగా నీ ప్రేమను 166 00:15:59,583 --> 00:16:03,420 ఓ గొడవకు దిగిపోతా 167 00:16:03,505 --> 00:16:06,507 నన్ను నీ బంధంలో బిగించలేవా 168 00:16:06,591 --> 00:16:07,424 రండి పాడండి! 169 00:16:07,509 --> 00:16:11,512 నేను చేయనులే త్యాగం 170 00:16:11,596 --> 00:16:15,308 నీ ప్రేమ కోసం, నాది ప్రయత్నం 171 00:16:15,391 --> 00:16:19,353 నేను చేయనులే త్యాగం 172 00:16:19,437 --> 00:16:23,149 కానీ నా సమయాన్ని ప్రేమిస్తా 173 00:16:23,232 --> 00:16:27,237 నేను చేయనులే త్యాగం 174 00:16:27,319 --> 00:16:30,990 నీ ప్రేమ కోసం, నాది ప్రయత్నం 175 00:16:31,073 --> 00:16:35,078 నేను చేయనులే త్యాగం 176 00:16:35,160 --> 00:16:38,790 కానీ నా సమయాన్ని ప్రేమిస్తా 177 00:16:40,583 --> 00:16:42,711 ఓ, ప్రియా 178 00:16:42,794 --> 00:16:47,256 నేను ప్రయత్నించానని నీకు తెలుసుగా 179 00:16:48,424 --> 00:16:50,635 ఓ, ప్రియా 180 00:16:50,718 --> 00:16:53,011 నేను ప్రేమిస్తానని నీకు తెలుసని నా భావన 181 00:16:53,096 --> 00:16:55,765 పాడండి! ఒకటి, రెండు, మూడు, పాడండి! 182 00:17:10,989 --> 00:17:12,072 నా, ఓ 183 00:17:14,908 --> 00:17:15,993 నా, ఓ 184 00:17:43,270 --> 00:17:46,941 గత కొన్ని నెలలుగా మెరుగవ్వాలని నా ప్రయత్నం, ప్రియా 185 00:17:48,443 --> 00:17:51,945 నా జీవితంలో ఎంతో బాధ నిలిచింది 186 00:17:53,405 --> 00:17:57,117 నన్ను ప్రేమించినవారితో నాది దారుణ ప్రవర్తన, ప్రియా 187 00:17:58,744 --> 00:18:01,830 వెనుదిరిగి చూసుకుని ఇప్పుడే తెలుసుకున్నా 188 00:18:02,706 --> 00:18:08,171 నాకు గుర్తుంది నిను హత్తుకుంటే 189 00:18:09,379 --> 00:18:13,843 ఉంటానని నీళ్లు నిండిన కళ్లతో అభ్యర్ధించావు 190 00:18:14,260 --> 00:18:18,097 నీకు చెప్పనందుకు చింతిస్తున్నా 191 00:18:18,181 --> 00:18:20,767 ఇప్పుడు అతనికి నిను దూరం చేయలేను 192 00:18:20,849 --> 00:18:22,644 నీ మనసు నిశ్చితం చేసుకున్నావు 193 00:18:23,394 --> 00:18:27,816 ఐ లవ్యూ అని చెప్పాలనుంది, కానీ నా సమయం మించిపోయింది 194 00:18:28,441 --> 00:18:32,986 నేనక్కడకు చేరుకున్నాను, కానీ నా సమయం మించిపోయింది 195 00:18:33,655 --> 00:18:38,283 నీకోసం నేనున్నానని చెప్పాలని ఉంది కానీ నా సమయం మించిపోయింది 196 00:18:38,827 --> 00:18:43,289 నిను నా దాన్ని చేసుసుకోవాలని ఉన్నా, సమయం మించిపోయింది 197 00:18:44,290 --> 00:18:46,501 తనతో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 198 00:18:46,917 --> 00:18:49,044 ప్రియా, నేను చెప్పేది నీకు తెలుసు 199 00:18:49,503 --> 00:18:51,713 అతనిపై విశ్వాసం కొంచెం సడలినా 200 00:18:51,798 --> 00:18:54,509 నా చెంతకు వచ్చెయ్, పిల్లా, వెనక్కు వచ్చెయ్ 201 00:18:54,591 --> 00:18:56,927 నాకో అవకాశం ఇవ్వు, చిన్నదైనా సరే 202 00:18:57,261 --> 00:18:59,055 ప్రియా, నిను గొప్పగా చూసుకుంటానే 203 00:18:59,513 --> 00:19:03,309 నిన్ను అమరంగా చూసుకునేంతగా, నిను ప్రేమిస్తా ప్రియా 204 00:19:04,601 --> 00:19:09,691 నాకు గుర్తుంది నిను హత్తుకోవడం 205 00:19:11,317 --> 00:19:14,988 ఉంటానని నీళ్లు నిండిన కళ్లతో అభ్యర్ధించావే 206 00:19:15,070 --> 00:19:19,992 నీకు చెప్పనందుకు చింతిస్తున్నా 207 00:19:20,076 --> 00:19:22,619 ఇప్పుడు అతనికి నిను దూరం చేయలేను 208 00:19:22,703 --> 00:19:24,664 నీ మనసు నిశ్చితం చేసుకున్నావు 209 00:19:25,248 --> 00:19:29,836 నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలని ఉంది, కానీ నా సమయం మించిపోయింది 210 00:19:30,461 --> 00:19:35,133 నేనక్కడకు చేరుకున్నాను, కానీ నా సమయం మించిపోయింది 211 00:19:35,633 --> 00:19:40,305 నీకోసం నేనున్నాని చెప్పాలని ఉంది, కానీ నా సమయం మించిపోయింది 212 00:19:40,680 --> 00:19:45,268 నిను నా దాన్ని చేసుసుకోవాలని ఉన్నా, సమయం మించిపోయింది. 213 00:19:45,851 --> 00:19:50,522 ఓ గానమా, సమయం మీరెనా 214 00:19:51,107 --> 00:19:53,192 నీవు నాదానివేనని చెప్పవా 215 00:19:53,276 --> 00:19:55,778 కానీ నాకు సమయం మించిపోయింది 216 00:19:56,154 --> 00:20:01,242 నీకోసం నేనున్నానని చెప్పాలని ఉంది, కానీ నా సమయం మించిపోయింది 217 00:20:01,326 --> 00:20:05,788 నిను నా దాన్ని చేసుసుకోవాలని ఉన్నా, సమయం మించిపోయింది. 218 00:20:09,500 --> 00:20:11,085 సమయం మించిపోయింది 219 00:20:14,672 --> 00:20:16,424 సమయం మించిపోయింది 220 00:21:33,376 --> 00:21:37,296 నా నుంచి నువ్వేదో దాస్తున్నావని తెలుసు నాకు 221 00:21:37,379 --> 00:21:39,549 అది నీ మనసులో దాచిన ఆ రహస్యం 222 00:21:40,465 --> 00:21:44,345 అది ప్రతి రోజూ ఉధృతమవుతోందని నా భావన 223 00:21:44,428 --> 00:21:46,305 ప్రియా, మొట్టమొదటి నుంచి 224 00:21:46,388 --> 00:21:50,559 గొడవలో ఆ నీ చూపు ఏంటో తెలుసు నాకు 225 00:21:50,643 --> 00:21:52,228 మన పడుతున్నాం గొడవ 226 00:21:53,186 --> 00:21:57,316 నేను అసత్యాలు పలికానని 227 00:21:57,733 --> 00:21:59,277 ఓ, అబద్ధం 228 00:21:59,609 --> 00:22:04,406 ఓ, ఇంకా ఎవరైనా ఉన్నారా లేరా? 229 00:22:04,490 --> 00:22:07,909 నిన్ను దగ్గరగా ఉంచుకోవాలని నా కోరిక 230 00:22:07,993 --> 00:22:11,664 నా హృదయంలో పోకూడదు చోటు 231 00:22:11,748 --> 00:22:13,499 ఎందుకంటే నాకు తెలియాలిగా 232 00:22:13,582 --> 00:22:17,086 నువ్వు తనను బాధించినా, లేక నన్ను బాధించినా 233 00:22:17,170 --> 00:22:21,339 నేను నీతో లేకున్నా, నాకు ఉండాలనే లేదు 234 00:22:22,258 --> 00:22:25,427 ఇంకా ఎవరైనా ఉన్నారా లేరా? 235 00:22:26,261 --> 00:22:28,889 అరెరే, లేరా ఏంటి? 236 00:22:30,223 --> 00:22:34,103 విశ్వాసం నిలుపుకునే అర్హత నాకు లేదు 237 00:22:34,186 --> 00:22:36,396 నన్ను చూడలేదా నువ్వు? 238 00:22:37,356 --> 00:22:43,111 నాకు గతంలో మాదిరి ఖైదీగా ఉండిపోవాలని లేదు 239 00:22:43,195 --> 00:22:49,117 నేను మార్చాను మార్గాలను మెరుగయ్యేందుకు, మెరుగు అయ్యేందుకు 240 00:22:50,036 --> 00:22:56,041 నీతో నిలిచిపోవాలని ఉంది శాశ్వతంగా, శాశ్వతంగా 241 00:22:56,876 --> 00:23:01,713 అరెరే, ఇంకెవరైనా ఉన్నారా లేదా? 242 00:23:01,798 --> 00:23:04,759 నిన్ను దగ్గరగా ఉంచుకోవాలని నా కోరిక 243 00:23:04,841 --> 00:23:08,637 నీ హృదయంలో పోకూడదు చోటు 244 00:23:08,721 --> 00:23:10,431 ఎందుకంటే నాకు తెలియాలిగా 245 00:23:10,514 --> 00:23:13,975 నువ్వు తనని బాధించినా, లేక నన్ను బాధించినా 246 00:23:14,059 --> 00:23:18,188 నేను నీతో లేకున్నా, నాకు ఉండాలనే లేదు 247 00:23:19,107 --> 00:23:22,652 ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా? 248 00:23:23,152 --> 00:23:26,114 అరెరే, లేరా ఏంటి? 249 00:23:31,993 --> 00:23:32,828 హేయ్! 250 00:23:35,956 --> 00:23:38,209 ఓ, యే 251 00:23:46,299 --> 00:23:47,135 హేయ్! 252 00:24:23,337 --> 00:24:26,132 గతంలో నిన్ను కలిశా నా కలల వరకే 253 00:24:26,799 --> 00:24:29,760 నా పసిప్రాయంలో, ఒంటరి ప్రపంచంలో 254 00:24:30,720 --> 00:24:33,306 నాకెవరైనా కావాలనిపించిన రోజున ఉన్నావు నువ్వు 255 00:24:34,389 --> 00:24:36,934 నాది అనుకునే అమ్మాయి అనుకునేలా 256 00:24:37,976 --> 00:24:40,980 ఇప్పుడు వచ్చావు నా వాస్తవంలోకి 257 00:24:41,062 --> 00:24:44,524 నా దానివని అనుకోవాలని నా కోరిక 258 00:24:44,608 --> 00:24:46,860 కానీ నువ్వు ఓడిపోయావే, పిల్లా 259 00:24:46,943 --> 00:24:52,116 విరిగిన మనసుతో కుమిలిన, గాయమైన, బాధతో 260 00:24:55,161 --> 00:24:59,581 ఓ, విరిగిన మనసా 261 00:25:06,422 --> 00:25:08,089 నన్ను నీతో నిలవనీ 262 00:25:08,174 --> 00:25:11,426 నీ హృదయం కోసం నన్ను నిలవనీ 263 00:25:13,471 --> 00:25:15,138 నన్ను నీతో నిలవనీ 264 00:25:15,222 --> 00:25:18,893 నిలిచిపోతాను నీతో పూర్తిగా 265 00:25:20,519 --> 00:25:23,438 ఎంతో కాలంగా పురుషుడినే తాకలేదు నీవు 266 00:25:24,147 --> 00:25:27,234 అప్పటిలో నీకు అదెంతో బాధాకరం 267 00:25:27,777 --> 00:25:29,319 నన్ను నీతో నిలవనీ 268 00:25:29,403 --> 00:25:32,572 నీ హృదయం కోసం నన్ను నిలవనీ 269 00:25:34,908 --> 00:25:36,077 నన్ను నిను ప్రేమించనీ 270 00:25:36,661 --> 00:25:40,039 నువ్వు కోరుకునేలా నన్ను ప్రేమించనీ 271 00:25:41,874 --> 00:25:43,501 నేనది సాధ్యం చేస్తా 272 00:25:44,001 --> 00:25:46,796 అది నా బాధ్యత చేస్తా 273 00:25:49,005 --> 00:25:51,716 మార్గంలో ప్రతి అడుగులోనూ నిలుస్తా 274 00:25:53,135 --> 00:25:55,346 నిన్ను నీ కాళ్లపై నిలబెడతా 275 00:25:56,180 --> 00:25:57,222 నిన్ను ప్రేమించనీ 276 00:25:57,973 --> 00:26:01,018 నువ్వు కోరుకునేలా నన్ను ప్రేమించనీ 277 00:26:03,229 --> 00:26:04,521 నన్ను నీవు కాదన్నా 278 00:26:05,272 --> 00:26:08,693 పూర్తిగా తిరస్కరించినా 279 00:26:10,360 --> 00:26:11,945 ఏం పర్వాలేదు, పాపా 280 00:26:12,320 --> 00:26:15,992 నాకది దారుణమనిపించినా 281 00:26:17,784 --> 00:26:20,620 ఇదివరకు అతిగా ఆశించానా 282 00:26:21,789 --> 00:26:23,915 ఇప్పుడది నాకు విరక్తి 283 00:26:24,625 --> 00:26:26,085 ప్రియా, నన్ను ఛిద్రం చేసెయ్ 284 00:26:26,668 --> 00:26:29,547 పూర్తి తిరస్కారం చెప్పేయి 285 00:26:38,222 --> 00:26:41,642 అరెరె, లేదే, లేదే, లేదే 286 00:26:41,725 --> 00:26:43,476 యే 287 00:26:58,408 --> 00:27:03,372 నేనొక ధీరుడనని గుర్తుంచుకో, అవును 288 00:27:05,165 --> 00:27:07,835 నీ హృదయాన్ని చిహ్నంలా ధరించను నేను 289 00:27:08,918 --> 00:27:12,255 నా చీకటి నిజాల నుంచి 290 00:27:12,339 --> 00:27:17,720 నిన్ను కాపాడలేకపోయాను 291 00:27:22,767 --> 00:27:23,642 నాకు తెలుసు 292 00:27:25,226 --> 00:27:27,520 నేనెప్పుడూ శూన్యమేనని నాకు తెలుసు 293 00:27:29,482 --> 00:27:30,398 ఓ, అవును 294 00:27:31,983 --> 00:27:34,486 నీవు ఉత్తమంగా ప్రయత్నించావు, తెలుసు 295 00:27:35,780 --> 00:27:39,075 నిన్ను ఎదుర్కోలేకపోయాను 296 00:27:39,157 --> 00:27:44,704 నా చీకటి నిజాలతో 297 00:27:49,793 --> 00:27:55,090 అది నా మది నుంచి తుడిచేయలేక 298 00:27:56,341 --> 00:28:02,138 నా నిదురను చెదరగొట్టే ఈ భావనను భరించలేను 299 00:28:03,765 --> 00:28:07,144 నేను దాచాలని చూసినా, నీకు తెలుసనే నిజం నాకు తెలుసు 300 00:28:07,228 --> 00:28:11,565 నేను దానితో పోరాడినా, స్వేచ్ఛగా ఉండడమే నయం 301 00:28:19,197 --> 00:28:22,117 మనం రాజీ బాటకు చేరుకోగలమా? 302 00:28:23,034 --> 00:28:24,412 చెప్పు, ప్రియా? 303 00:28:25,703 --> 00:28:28,124 గతంలో నువ్వు నాలాగే ఉండేదానివి 304 00:28:29,165 --> 00:28:32,461 నువ్వు నన్ను వదిలేయవచ్చు 305 00:28:33,002 --> 00:28:38,884 నీ చేతులలో నా చావును చూసే బదులుగా 306 00:28:41,636 --> 00:28:43,138 కానివ్వు! కానివ్వు! 307 00:28:43,513 --> 00:28:48,476 అది నా మదినుంచి బయటకు తీయలేకపోయానని చెప్పు 308 00:28:50,229 --> 00:28:55,859 నా నిదురను చెదరగొట్టిన ఈ భావనను భరించలేను 309 00:28:57,485 --> 00:29:00,865 నేను దాచాలని చూసినా, నీకు తెలుసనే నిజం నాకు తెలుసు 310 00:29:00,947 --> 00:29:05,536 నేను దానితో పోరాడినా, స్వేచ్ఛగా ఉండడమే నయం 311 00:29:37,693 --> 00:29:42,490 అది నా మది నుంచి బయటకు తీయలేకపోయాను 312 00:29:43,949 --> 00:29:49,579 నా నిదురను చెదరగొట్టిన ఈ భావనను భరించలేను 313 00:29:51,248 --> 00:29:54,585 నేను దాచాలని చూసినా, నీకు తెలుసనే నిజం నాకు తెలుసు 314 00:29:54,667 --> 00:29:58,547 నేను దానితో పోరాడినా, స్వేచ్ఛగా ఉండడమే నయం 315 00:30:04,052 --> 00:30:04,886 అవును 316 00:30:06,347 --> 00:30:09,349 నేనెప్పుడూ శూన్యమేనని నాకు తెలుసు 317 00:30:13,103 --> 00:30:15,940 నీవు ఉత్తమంగా ప్రయత్నించావు, తెలుసు 318 00:30:32,580 --> 00:30:34,666 మీరు ట్యూన్ చేశారు డాన్ ఎఫ్ఎం 319 00:30:35,792 --> 00:30:38,044 అంతు చిక్కని చోటు నుంచి 320 00:30:38,712 --> 00:30:40,838 విశ్రాంతిగా ఉండి, సర్దేసుకో 321 00:30:42,549 --> 00:30:44,175 ఇక్కడ కాసేపు ఉండగలవు 322 00:30:45,219 --> 00:30:48,012 ఇప్పుడు భావి ప్రణాళికలు అన్నిటికీ వాయిదా 323 00:30:48,347 --> 00:30:51,684 ఇక నీ సొంతమైన ఆలోచనలను తిరిగి చూసే సమయం 324 00:30:51,767 --> 00:30:53,394 నీకవి కూడా గుర్తున్నాయా? 325 00:30:53,476 --> 00:30:55,520 నీకు మత్తెక్కువైందా లేక మందా? 326 00:30:57,063 --> 00:30:59,983 నీకు తీరని కోరికలు ఏవైనా మిగిలున్నాయా? 327 00:31:00,067 --> 00:31:02,778 నువ్వు నచ్చనప్పుడు, అనుసరించనప్పుడు, ఎలా ఉండేదానివి? 328 00:31:03,695 --> 00:31:06,865 ఇది అసమాన వైరుధ్య తీగలా మోగేదా? 329 00:31:06,949 --> 00:31:10,243 పెదాలపై పలికే ఈ పాటను ఎప్పుడైనా గానం చేశావా? 330 00:31:11,203 --> 00:31:14,706 ఎపుడో ముగిసిన నీ శరీరంలో బాధ నిలిచుంటే 331 00:31:14,790 --> 00:31:18,042 ఇంకా నీ నిలిచే పశ్చాత్తాపం వీడకపోతే 332 00:31:18,126 --> 00:31:21,213 నువ్వు ఎప్పుడో తప్పక చనిపోయి ఉండాలి 333 00:31:21,297 --> 00:31:24,633 సొంత నమ్మకం లేక వీక్షకులు వెంటాడుతారు 334 00:31:25,174 --> 00:31:28,177 సమయం, చోటు తప్పు నీకు వేరే ఏమీ మిగలనప్పుడు 335 00:31:28,261 --> 00:31:29,762 వేట లేనపుడు, ఒకేచోట ఉండనపుడు 336 00:31:29,847 --> 00:31:31,723 దేశాలు, జాతులు లేనప్పుడు 337 00:31:31,807 --> 00:31:35,019 నీ ముఖంపై ఆ కన్నీళ్లు అంతటి దగ్గరగా స్వర్గం ఉండగా 338 00:31:35,935 --> 00:31:37,855 ఊదా వర్షం కురిసినప్పుడు 339 00:31:37,937 --> 00:31:39,772 మనమంతా దయలో మునిగిపోయాము 340 00:31:43,484 --> 00:31:45,820 పశ్చాత్తాపానికి విడిచేసిన వారికి స్వర్గం 341 00:31:46,780 --> 00:31:49,700 నీవు అక్కడకు పూర్తిగా చేరకపోతే ఇక్కడ వేచి ఉండాలి 342 00:31:51,784 --> 00:31:54,913 ఈ పాట చివరకు నువ్వు అక్కడ ఉండగలవు 343 00:31:54,997 --> 00:31:58,334 వారాంతం ఎంతో బాగుండే చోట, తను వారమంతా బాగా వాయిస్తాడు 344 00:31:58,416 --> 00:32:00,251 బ్యాంగ్ గ్యాంగ్, మొదలుపెట్టండి 345 00:32:04,882 --> 00:32:08,594 తరాజుపై కాలు మోపినప్పుడు నీ హృదయం బరువు పెరిగినప్పుడు 346 00:32:08,676 --> 00:32:12,097 నిజం బయటపడినప్పుడు గాలి కంటే తెలికగా అవుతావు 347 00:32:12,181 --> 00:32:15,517 పూలను చూడు, అవి అందంగా ఉండాలని అనుకోవు 348 00:32:15,600 --> 00:32:18,811 వాటి పూరేకులను తెరిచి వెలుగు చూడాలని అనుకుంటాయి 349 00:32:19,937 --> 00:32:21,648 జాగ్రత్తగా వింటున్నావా? 350 00:32:21,732 --> 00:32:23,524 స్వర్గం అది కాదు, ఇది 351 00:32:24,526 --> 00:32:26,403 ఇది ఈ క్షణంలోని తీవ్రత వలన 352 00:32:26,486 --> 00:32:27,905 మనం ఆనందాన్ని చేరుకోము 353 00:32:29,197 --> 00:32:31,032 జీవితం గందరగోళమని తెలుసు దేవునికి 354 00:32:31,575 --> 00:32:33,242 కానీ ఆయన ఒకటి నిజం చేశాడు 355 00:32:35,578 --> 00:32:37,373 మీ మనస్సుకు ప్రశాంతతనివ్వాలి 356 00:32:37,455 --> 00:32:39,540 నిమగ్నం చేయాలని నేర్పించాలి 357 00:32:39,625 --> 00:32:43,212 ఆ దైవిక కళలను కనుగొనేవరకూ నృత్యం చేయాలి 358 00:32:47,715 --> 00:32:48,634 మరో రకంగా చెబితే 359 00:32:53,055 --> 00:32:57,350 స్వర్గం చూడాలంటే, నీవే స్వర్గం కావాలి 360 00:32:59,228 --> 00:33:02,481 నీకు శాంతి చేకూరాలి 361 00:33:47,818 --> 00:33:49,819 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 362 00:33:49,903 --> 00:33:51,905 క్రియేటివ్ సూపర్‌వైజర్సమత